నేషనల్ VIRAL VIDEO: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు! ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలోని ఒక ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 42వ అంతస్తులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn