తెలంగాణ Telangana: నెరవేరిన గిరిజనుల పదేళ్ల కల..ఎట్టకేలకు మోక్షం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పా టుచేయాల్సి ఉన్నా.. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం కాలయాపన చేసింది. అసెంబ్లీ ఎన్నికల వస్తున్న సందర్భంగా.. తప్పని పరిస్థితుల్లో ట్రైబల్ వర్సిటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది. By Vijaya Nimma 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!! ములుగు జిల్లాలో పోరాడితే పోయేదేమీ లేదు. మా అయితే బానిస సంకెళ్లు తప్పా.. అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు. ప్రజల పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం. నూతన మండలానికి జేడీ మండలంగా నామకరణం చేయాలి. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn