Telangana: నెరవేరిన గిరిజనుల పదేళ్ల కల..ఎట్టకేలకు మోక్షం
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పా టుచేయాల్సి ఉన్నా.. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం కాలయాపన చేసింది. అసెంబ్లీ ఎన్నికల వస్తున్న సందర్భంగా.. తప్పని పరిస్థితుల్లో ట్రైబల్ వర్సిటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mix-of-posters-on-the-occasion-of-Rahul-Gandhi-meeting-in-Mulugu-district-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Salvation-at-last-for-tribal-university-in-Telangana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Congress-MLA-Sitakka-visit-to-Mulugu-district-Mallampally-Mandal-jpg.webp)