Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు సందేశం వచ్చింది. మునుపటి అగంతకుడే మళ్లీ మెయిల్ చేసి బెదిరించాడు. మొదట రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన అగంతకుడు.. ఇప్పుడు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. తామే స్వయంగా రంగంలోకి దిగి అంబానీని చంపేస్తామని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mukesh-ambani-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mukesh-ambani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FORBES-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ambaniii-jpg.webp)