10 రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'RRR' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే ఈ సినిమాకి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.