Rajaadhani Files : రాజధాని ఫైల్స్‌కు లైన్ క్లియర్!
'రాజధాని ఫైల్స్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/03/31/jadcharla-mla-anirudh-reddy-2026-03-31-15-55-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rajadhani-files-1-jpg.webp)