మోటో నుంచి ఊరమాస్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు హైలైట్..!
మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది రూ. 80,000 ధరతో అందుబాటులోకి వచ్చింది. వెబ్ స్టోరీస్
మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది రూ. 80,000 ధరతో అందుబాటులోకి వచ్చింది. వెబ్ స్టోరీస్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా అద్భుతమైన ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 31న తన లైనప్‌లో ఉన్న మరొక మొబైల్ Moto X70 Air ను చైనాలో లాంచ్ చేయనుంది.
మోటోరోలా తమ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ Moto G35 5Gలో కొత్త 8GB RAM వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. 128GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ. 11,999. ఇది నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.
Moto G86 Power స్మార్ట్‌ఫోన్ జూలై 30న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇందులో MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్ అందించారు. ఇది Android 15 పై నడుస్తుంది. 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6,720mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.