నేషనల్ Mood of the Nation poll : బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా యూపీ సీఎం యోగి నిలిచారు. కేజ్రీవాల్ రెండవ స్థానంలో, మమతా బెనర్జీ మూడవ స్థానంలో, ఎంకే స్టాలిన్ నాలుగో స్థానంలో, చంద్రబాబు ఐదో స్థానంలోనిలిచారు. రేవంత్ ర్యాంకును మాత్రం వెల్లడించలేదు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mood Of The Nation: సర్వేలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఖర్గే కంటే సచిన్ పైలట్‌కు ఎక్కువ మార్కులు! మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కంటే సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను నడపడానికి మంచి ఎంపికగా సూచించారు. సర్వేలో,8.4 శాతం మంది పైలట్‌కు మద్దతుగా ఓటు వేయగా, 2.7 శాతం మంది మాత్రమే ఖర్గేకు ఓటేశారు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn