Latest News In Telugu Mohan Bhagwat: రిజర్వేషన్ల రద్దు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫైర్ రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn