బిజినెస్ PM Modi : వారందరికీ ప్రధాని మోదీ గుడ్ న్యూస్...పీఎఫ్, ఇన్సూరెన్స్ తోపాటు మరిన్ని సౌకర్యాలు..!! అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. వీరికి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi Govt: మోదీ సర్కార్ కీలక నిర్ణయం...సామాన్యులకు భారీ ఊరట...ధరలకు కళ్లెం పడే ఛాన్స్..!! సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది కేంద్రంలోని మోదీ సర్కార్. ధర పెంపు ప్రభావం సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బహుళ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (16-08-2023) క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడు మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం. రెడీ అవుతున్న ప్రతిపక్షనేతలు..!! కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తమ ఎంపీలను సభకు హాజరుకావాలని కాంగ్రెస్ ఈరోజు విప్ జారీ చేసింది. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn