బిజినెస్ Valentines Day Mobile Offers: వాలెంటైన్స్ డే ఆఫర్స్.. మీ ప్రేయసికి రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే! వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్, వివో, మోటో వంటి ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. అందువల్ల మీ ప్రేయసి/ప్రియుడికి రూ.10 వేలలోపు కొత్త 5జీ ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. By Seetha Ram 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn