యువతి దగ్గరకి వచ్చి ఆమెపై చేయి వేసి.. | Hyderabad MMTS Train women Case Update | RTV
యువతి దగ్గరకి వచ్చి ఆమెపై చేయి వేసి.. | Hyderabad MMTS Train women Case Update reveals sensational facts about Mahesh who is the does of such| RTV
యువతి దగ్గరకి వచ్చి ఆమెపై చేయి వేసి.. | Hyderabad MMTS Train women Case Update reveals sensational facts about Mahesh who is the does of such| RTV
యాదగిరిగుట్ట ఆలయానికి హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఘట్కేసర్ నుంచి యాదగిగుట్టకు MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది.
నగర వాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో తన సేవలను పొడిగించింది. మెట్రో రైళ్లను నేడు (గురువారం) సెప్టెంబర్ 28 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గణేష్ భక్తుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నామని వెల్లడించారు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు.