తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు! కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించి నకిరేకల్ కు తీసుకువచ్చారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్! సైబర్ నేరగాళ్లు బరితెగించారు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు. క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society MLA Vemula Veeresham Counter To KTR | రేవంత్‌ను ఆపే దమ్ములేదు | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn