YCP MLA: జగన్ నన్ను గుర్తించకపోవడం దురదృష్టం.!
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకే వారిని తాడేపల్లికి పిలిపించి జగన్ పర్సనల్ గా మాట్లాడుతున్నారు.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ప్రభుత్వం వస్తే వారి దగ్గరకు పోయి దందాలు, బిజినెస్ చేసుకునే వారు తన వద్దకు రావొద్దని ఏకంగా ప్రెస్ మీట్లో కోరారు అనిరుధ్. అలాంటి వారు తనకు ఫోన్ కూడా చేయొద్దన్నారు.
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు. వారిలో జానా రెడ్డి కుమారుడు అయిన జయవీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మొదలైన వారు ఉన్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీచేశారు. ఇందులో 10 మంది గెలుపొందగా తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం.
చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొడుకు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్ పై కేసు నమోదు అయింది. బిల్డర్ను బెదిరించి అక్రమంగా 12 లక్షలు వసూలు చేసినట్లు ఇతను ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏగా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కొట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా ఆ వ్యక్తిని కొట్టిస్తున్నాడు.
సత్యసాయి జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ బాంబు విసిరాడు. అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.