Society బీజేపీ MLAలతో మోదీ కీలక భేటీ | Telangana BJP MLA'S Meet PM Modi | MLA Raja Singh | RTV By RTV 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతీ పబ్‌లోనూ పెద్దెత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయి.వాటి నుంచి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్రైమ్‌ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ TG: తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తనను చంపేస్తామంటూ పలు నెంబర్ల నుంచి గుర్తు తెలియాలని వ్యక్తులు కాల్ చేసి బెదిరిస్తునట్లు చెప్పారు. ఇలా కాల్స్ రావడం ఇది మొదటి సారి కాదని.. ఇది వరకు ఇలా అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raja Singh: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు! గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది . ఇటీవల ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bandi Sanjay: చెంగిచర్ల పాకిస్తాన్ లో ఉందా? రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ పై బండి ఫైర్! చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్ ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను చూపిస్తుందన్నారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన చెంగిచెర్ల వెళతానని ప్రకటించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హోళీ రోజు చెంగిచెర్లలోని దాడి బాధితులను పరామర్శించేందుకు రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని అన్నారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Raja Singh: మోడీని రేవంత్ పొగడడంపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రధాని మోడీని రేవంత్ పొగడడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రధాని డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని రిక్వెస్ట్ చేశారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా? తెలంగాణలో 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. తమ పేర్లను ప్రకటించలేదని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ లిస్టులో సోయంబాబురావు, రఘునందన్ రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : రాజాసింగ్ బెదిరింపుల కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కువైట్ లో ఉంటున్న చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn