తెలంగాణ Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ను నాశనం చేసిందే అతను....కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..మంత్రి పొంగులేటి vs ఎమ్మెల్యే పల్లా! ధరణి, భూ భారతిలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో భూ భారతి కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తామన్న మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తాము ధరణిపైనే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యే పల్లా అన్నారు. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn