నేషనల్ Poorest MLAs : పూర్ ఎమ్మెల్యేలు..వీరి సంపాదనెంతో తెలుసా? ఒక్కసారి ఒక చిన్న కార్పొరేటర్‌గా ఎన్నికైతేనే కోట్లు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. చాలా స్వల్ప ఆదాయం ఉన్న వారు నేటికి రాజకీయాల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా కేవలం రూ. 17 వందలతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తలకు, రైల్యే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాలికి ఫ్రాక్చర్ అయింది. మరో ఎమ్మెల్సీ కూడా గాయాలపాలయ్యారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ? దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా అని ఓ సర్వేలో తేలింది. ఈయన ఆస్తి రూ.3400 కోట్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన స్పీకర్.. మూడు రోజులు సస్పెండ్ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్త 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరు మూడు రోజుల పాటు ఎలాంటి సభా కార్యకాలాపాల్లో పాల్గొనలేరు. అయితే అమానతుల్లా ఖాన్ నేడు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఆయనను సస్పెండ్ చేయలేదు. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఇష్టంవచ్చినట్లు చేస్తానంటే కుదరదు.. ఆ నేతకు సీఎం సీరియస్ వార్నింగ్! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదని హెచ్చరించారు. సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజలకు మేలు చేసే పనులే చేయాలన్నారు. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lavoo Mamledar: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఆటో డ్రైవర్..! (VIDEO) గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శనివారం ఆయన కర్ణాటకలో పర్యటించారు. కారు ఢీకొందని ఓ ఆటో డ్రైవర్ ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత మావ్లేదార్ కుప్పకూలి చనిపోయారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Chittem Parnika Reddy : ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేసి.... అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళను ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఎమ్మెల్యే సంతకం ఉంటే ఉద్యోగం గ్యారంటీ అని ఆ మహిళను నమ్మించాడు. దానికోసం ఏకంగా నకిలీ లెటర్ ప్యాడ్ తయారు చేసి దానిపై తానే సంతకం చేసి ఇచ్చాడు. ఆ సంతకం నకిలీదని తేలడంతో కటకటాల పాలయ్యాడు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: కార్యకర్తలు చెప్పినవారికే కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం! నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఆ లిస్ట్ ప్రకారమే ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. By srinivas 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn