Latest News In Telugu Assembly Elections:ఛత్తీస్ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్ ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిజోరాంలోని అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణ గడవు సోమవారంతో ముగియడంతో అధికారులు.. అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఇక నవంబర్ 7న ఆ రాష్ట్రంలో ఒకే దశలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో దిగనున్నట్లు అధికారులు తెలిపారు. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సరస్సులో వ్యర్థాల తొలగింపునకు మిజోరాం కొత్త ఆలోచన... ! మేఘాలయాలోని ఉమియామ్ సరస్సు వ్యర్థాలతో నిండిపోయింది. గతంలో ఎంతో అందంగా కనిపించిన ఉమియామ్ సరస్సులో ఇప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. సరస్సులో దుర్గందం పెరిగి పోవడంతో అటు వైపు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సరస్సులోని వ్యర్థాలను తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి....! మిజోరాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్క సారిగా కూలి పోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn