స్పోర్ట్స్ అది చిన్న సరదా.. స్టార్క్ కవ్వింపుపై స్పందించిన హర్షిత్ రాణా! ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కవ్వింపు చర్యపై భారత బౌలర్ హర్షిత్ రానా క్లారిటీ ఇచ్చాడు. 'స్టార్క్ నాకు మంచి స్నేహితుడు. ఐపీఎల్లో మేమిద్దరం కలిసి ఆడాం. గ్రౌండ్ లో ఇలాంటివి కామన్. ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న సరదా' అని చెప్పాడు. By srinivas 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: రూ. 25 కోట్లు పెట్టి కొంటే నట్టేట ముంచాడు! ఐపీఎల్ సీజన్ లో కొందరు ఆటగాళ్లు అక్కడ హీరోలు.. ఐపీఎల్లో మాత్రం జీరోలు అనే పరిస్థితి ఏర్పడింది. కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే కనీసం లక్షల్లో కొన్న ఆటగాడి ప్రదర్శన కూడా వాళ్లు చేయటం లేదు. అయితే కోల్ కత్తా జట్టు కు చెందిన ఓ ఆటగాడి పరిస్థితి అలానే ఉంది! By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు! ఆస్ట్రేలియా బౌలింగ్ పెద్ద దిక్కు మిచెల్ స్టార్క్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీసిన రికార్డు కలిగి ఉన్న స్టార్క్.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో వికెట్ తియ్యలేకపోయాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. 9 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి వరస్ట్ రికార్డును మూటగట్టుకున్నాడు. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn