క్రైం 9th Class Girl : మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని కర్ణాటకలోని తుమకూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యుల్ని గుర్తిస్తామన్నారు. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn