తెలంగాణ BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి! హుజూర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కీలక నేత కస్తాల శ్రవణ్ చనిపోయారు. మంత్రి ఉత్తమ్ శ్రవణ్ మృతదేహంపై కాంగ్రెస్ జెండా ఉంచి నివాళులర్పించారు. బాధితుడి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. By Nikhil 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLC candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి..ఎవరెవరంటే? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మంత్రి ఉత్తమ్ రివ్యూ.. కాసేపట్లో మీడియాతో.. వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు! మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Anjan Kumar Yadav : కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది వాళ్లే..కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Caste Census: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన! సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తామన్నారు. పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను పెడతామన్నారు. By Nikhil 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు కులగణనకు సంబంధించిన వివరాలు కమిషన్.. సబ్‌కమిటీకి వివరించింది. బీసీ కోటాపై రేవంత్ సర్కార్.. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. కులగణన సర్వేలో 55.85 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చారు.మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Uttam Kumar Reddy Accident: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు. By Krishna 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం! తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn