తెలంగాణ Medak: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యం: మంత్రి తలసాని తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Thalasani:నేను కావాలని చేయలేదు..అనుకోకుండా జరిగింది.. సారీ కూడా చెప్పాను: తలసాని!! ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ బాబుతో పాటు గిరిజన సమాజానికి ఆయన క్షమాపణలు తెలిపారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని, ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడని.. దాంతో నా కాలుకు గాయమై రక్తమొచ్చిందన్నారు. ఆ సందర్భంగా నే ఆ వ్యక్తిని నెట్టి వేయాల్సి వచ్చిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. By P. Sonika Chandra 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minster KTR: హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్ By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn