Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్‌షాక్..కొడుకు కంపెనీపై కేసు
గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్కడి గోశాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది.
Konda Surekha vs Ponguleti : మాపై పొంగులేటి పెత్తనమేంటి? తాడోపేడో తేల్చండి..కొండా సురేఖ అల్టిమేటం
వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన శాఖతో పాటు, తమ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేశారు.
Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా...వాటి వెనుక ఉన్నదెవరంటే?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా కొనసాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాదాల్లో ఉన్న భూములకు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిందీ మూఠా.
CM REVANTH : ఫిరాయింపు ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..రేవంత్ తో భేటీ
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయంశంగా మారింది. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు.
BIG BREAKING : వాళ్లకి రూ.5లక్షలు ఇస్తాం.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు.
Ponguleti : మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ .. బిల్డర్లకు కోర్టు నోటీసులు!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ హైటెక్‌సిటీకి దగ్గరలో ఉన్న ఖాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Konda Family vs MLAs : వరంగల్ కాంగ్రెస్ లో రచ్చరచ్చ.. కొండా ఫ్యామిలీ వర్సెస్ ఎమ్మెల్యేలు
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఘర్షణ తారాస్థాయికి చేరింది. జిల్లా ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలు అధిష్టానానికి డిమాండ్ చేస్తు్న్నారు. కానీ, ఆయన వారిపైనే రివర్స్ కంప్లైట్ చేశాడు.
BIG BREAKING: ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు
జూన్ చివరిలోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు.
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t133210244-2025-12-04-13-32-29.jpg)
/rtv/media/media_files/2025/10/12/konda-surekha-vs-ponguleti-2025-10-12-07-10-22.jpg)
/rtv/media/media_files/2025/09/24/fake-passbook-scam-2025-09-24-11-52-28.jpg)
/rtv/media/media_files/2025/09/07/defection-of-mlas-2025-09-07-19-37-22.jpg)
/rtv/media/media_files/2025/07/26/ponguleti-2025-07-26-18-49-55.jpg)
/rtv/media/media_files/2025/07/07/pongulti-srinivas-reddy-2025-07-07-21-17-27.jpg)
/rtv/media/media_files/2025/06/29/konda-murali-vs-warangal-congress-mlas-2025-06-29-19-13-23.jpg)
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)