BIG BREAKING: మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు!
మంత్రి కొండా సురేఖ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. సుమంత్ మంత్రి ఇంట్లో దాక్కున్నాడనే ఇన్ఫర్మేషన్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పై వేటు వేసింది.
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్‌షాక్
మంత్రి కొండా సురేఖకు బిగ్‌షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Konda Surekha : పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు...కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఎప్పుడు వివాదాల్లో నిలిచే మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేయాలంటే మంత్రులు మాములుగా డబ్బులు తీసుకుంటారని సురేఖ వ్యాఖ్యానించారు. తను మాత్రం కాలేజీ భవనం కట్టామన్నానన్నారు.
Eatala Vs Revanth: ఈటలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. విచారణకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్!
గత బీఆర్ఎస్ పాలనలో దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని, ఆ పార్టీ నేతలు భూములు కబ్జా చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భూ కబ్జాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: కేటీఆర్ పరువునష్టం కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణను ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.
/rtv/media/media_files/2025/10/15/surekaha-2025-10-15-23-39-35.jpg)
/rtv/media/media_files/2025/08/02/konda-surekha-2025-08-02-17-33-30.jpg)
/rtv/media/media_files/2025/05/16/ynxTXYm4Dbu2RJR71HKd.jpg)
/rtv/media/media_files/2025/02/12/A9fuEXTfXdgL6WKI5RQY.webp)
/rtv/media/media_files/2024/11/13/BXSktb1bJFD2CF88QhsM.jpg)