ఇంటర్నేషనల్ చైనా గుర్తులు వేస్తే..ఆక్రమించినట్టేనా– కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైన్యం చొరబడడమే కాకుండా కొన్ని గుర్తులను వేసి...ఆ ప్రాంతాన్ని తాము ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఏవో కొన్ని గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదని స్పష్టం చేశారు. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn