అజారుద్దీన్ మంత్రి పదవికి డెడ్లైన్.. రేవంత్ ముందు 2 మార్గాలే!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పదవిపైనే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా మంత్రివర్గంలోకి వచ్చిన అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు 'డెడ్ లైన్' దిశగా సాగుతోంది.
/rtv/media/media_files/2026/05/27/tension-in-gandhi-bhavan-leaders-kicked-in-front-of-ministers-2026-05-27-17-45-02.jpg)
/rtv/media/media_files/2025/10/29/azharuddin-2025-10-29-15-49-08.jpg)