AP News: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. క్యాబినెట్లో కీలక నిర్ణయం!
బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. డొక్కా సీతమ్మ పథకంలో ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే మెనూలో మార్పులు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తామన్నారు నాదేండ్ల మనోహార్.
/rtv/media/media_files/2025/03/07/rQfqIb0MIHPRwZilQb8n.webp)
/rtv/media/media_files/2025/02/06/Aqkj8odOv8tp7ZIzc8Ky.jpg)
/rtv/media/media_files/kGhZepOwE7kYXfzv83Q7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Chhattisgarh-jpg.webp)