Karimnagar: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు.. స్పాట్ లో 17 మంది విద్యార్థులు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు భోజనం వికటించి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు..
/rtv/media/media_files/2026/06/14/break-fast-2026-06-14-09-50-04.jpg)
/rtv/media/media_files/2025/11/10/rotten-eggs-in-lunch-17-students-on-the-spot-2025-11-10-19-38-09.jpg)
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mid-Day-Meals-jpg.webp)