Rajendra Prasad : కాంతారావును చూస్తే MGR ప్యాంట్ తడిసేది.. మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్!
టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరుజారారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-13-06-43.jpg)
/rtv/media/media_files/2026/03/10/rajendra-prasad-2026-03-10-16-51-13.jpg)