Mercedes : ఈ కారును ఒక్కసారి ఛార్జీ చేస్తే చాలు తిరుపతి వెళ్లొచ్చు..!!
లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెజ్ బెంజ్ పూర్తిగా ఎలక్ట్రిక్ కారు అయిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఈ ఎస్ యూవీని పరిచయం చేసింది. ఈ కారు భారత్ లో ఆడి Q8 ఇ-ట్రాన్ SUV (రూ. 1.14 Cr - రూ. 1.26 Cr), BMW ix (రూ. 1.21 Cr) లకు పోటీగా ఉంటుంది. అయితే, మెర్సిడెస్ EQE SUVని భారత మార్కెట్లోకి పరిచయం చేస్తుందా లేదా దాని ధరను వెల్లడి చేసి స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తుందా అనేది చూడాలి.
/rtv/media/media_files/2026/03/30/april-2026-up-coming-cars-2026-03-30-16-30-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mercedes-benz-jpg.webp)