ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఈనెల 20 తర్వాత అందరినీ కలుస్తా..జనసేనాని జిల్లాల వారీగా అందరినీ త్వరలోనే కలుప్తానని చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ నెల 20తర్వాత పిఠాపురంలో పర్యటిస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : తెలంగాణ సచివాలయంలో సునీల్ కనుగోలు.. రేవంత్ రెడ్డితో భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించేందుకు అతన్ని రేవంత్ పిలిపించుకున్నట్లు సమాచారం. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrabau: చంద్రబాబుతో ముగ్గురూ ఒకేసారి ములాఖత్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn