తెలంగాణ TG News: ఠాగూర్ సినిమాను మరిపించే సీన్..హైదరాబాద్లో దారుణం హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn