KAKATIYA MEDICAL COLLEGE : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం..ఏడుగురు సీనియర్లు సస్పెండ్
వరంగల్లోని కాకతీయమెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ లను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఏడుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
Supreme Court: వైద్యవిద్యార్థులకు సుప్రీం బిగ్ ట్విస్ట్..నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీం కోర్టు సమర్థించింది.
ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు.
Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి..
కర్ణాటకలోని గడగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది.
/rtv/media/media_files/2026/04/09/kmc-2026-04-09-18-24-40.jpg)
/rtv/media/media_files/2025/06/24/supreme-court-2025-06-24-21-31-15.jpg)
/rtv/media/media_files/kraCyqPb5S9F9QpnRf9r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/reels-jpg.webp)