Latest News In Telugu Medical Colleges: ఇకపై అన్ని మెడికల్ కాలేజీల్లోనూ అది ఉండాల్సిందే.. ఎందుకంటే.. మెడికల్ కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ గట్టి చర్యలు ప్రారంభించింది. ఇకపై అన్ని వైద్య కళాశాలల్లోనూ ప్రత్యేక పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇవి పొగాకు నియంత్రణతో పాటు డీ అడిక్షన్ కేంద్రాలుగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: వైద్యకళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్..! ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4,356 బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీకి మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం! ఏపీ మెడికల్ విద్యార్థులకుప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ మెడికల్ కాలేజీలో అదనంగా 850 సీట్లు... పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఏర్పాటు చేసే కాలేజీలకు 750 సీట్లు ఇవ్వగా మరో 100 సీట్లు అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో ఇవ్వనున్నారు. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn