Hyderabad : నల్సార్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి..రహస్యంగా తరలించిన యజమాన్యం
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విషాదం నెలకొంది. యూనివర్సీటీలో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad Crime: హైదరాబాద్‌లో మరో గురుమూర్తి.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను చంపేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. ఇంత దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో జరిగింది. బాధితురాలు గర్భవతి కావడం గమనార్హం.
Malla Reddy: తూచ్...నేనలా అనలేదు.. అప్పుడే రిటైర్మెంట్ ఏంటీ? మాట మార్చిన మల్లారెడ్డి
రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అలా అనలేదంటూ మాట మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం, బీజేపీలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే అన్నారు.
Crime: మేడ్చల్‌లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
మేడ్చల్‌లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. అప్పులు తీర్చినప్పటికీ కొందరు తనను వేధిస్తున్నారని అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు ఓ లాడ్జీలో సెల్ఫీ వీడియో తీసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు.
Factory Explosion: మరో ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా పరిశ్రమలో మంగళవారం బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు.
Maoists Letter : మాజీ ఎమ్మెల్యే సోదరుడు టార్గెట్.. మావోయిస్టుల పేరుతో లేఖ..
మేడ్చల్ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రాఘవేందర్ గౌడ్‌ను చంపుతామని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/10/23/medchal-2025-10-23-13-25-52.jpg)
/rtv/media/media_files/2025/09/24/suspicious-death-of-a-student-in-nalsar-2025-09-24-08-08-57.jpg)
/rtv/media/media_files/2025/08/24/hyd-2025-08-24-07-15-43.jpg)
/rtv/media/media_files/2025/03/22/OVoBNSIYe98bthfMIYw3.jpg)
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/05/27/lvIOwRaZoJpxV5a5zmKo.jpg)