Medaram : నేడు మేడారంలో మండె మెలిగే పండుగ..ఈ రోజు ఏం చేస్తారో తెలుసా?
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది. మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే (శుద్ధి) పండుగ గత బుధవారం ఘనంగా జరుగగా ఈ రోజు మేడారంలోని సమ్మక్క,-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు.
Geotagging : మేడారం జాతరలో పిల్లలు, వృద్ధులకు జియోట్యాగింగ్
కోటిన్నరకు పైగా భక్తులు హాజరయ్యే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో పిల్లలు, వృద్దులు తప్పిపోకుండా ఉండడానికి, ఒకవేళ తప్పిపోయిన వెంటనే వారి ఆచూకీ తెలుసుకోవడానికి వీలుగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వారికి జీయో ట్యాగింగ్ చేస్తోంది.
BIG BREAKING: మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలకు ఆమోదం
మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం మొదలైంది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా మీటింగ్ నిర్వహిస్తున్నారు.కేబినెట్ సమావేశాన్ని మేడారంలో జరపడం వల్ల పెట్టడం ద్వారా జాతరకు రాష్ట్ర సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేస్తుందని మంత్రివర్గం చెప్పింది.
Medaram Jathara 2026: మేడారంలో మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలు.. తక్షణమే ఆ పని చేయాలని ఆదేశాలు!
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జనవరి 18న సీఎం రేవంత్ అక్కడ పర్యటన చేయనున్నారని.. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
Cabinet Meeting: తెలంగాణలో ఫస్ట్ టైం మేడారంలో కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ చారిత్రక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా, ఓ మారుమూల గిరిజన గ్రామంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు మేడారంలోనే కేబినెట్ భేటీ జరగనుంది.
Medaram jatara -2026 : మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జరగనుంది. ప్రతి రెండు సంవ్సరాలకు ఒకసారి జరిగేఈ జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకుఈ జాతర జరగనుంది.
/rtv/media/media_files/2024/12/08/4XKoN9uStAEI4IHaLPhL.jpg)
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t094513-2026-01-21-09-46-24.jpg)
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t120954-2026-01-19-12-10-44.jpg)
/rtv/media/media_files/2026/01/18/telangana-cabinet-in-medaram-2026-01-18-20-54-07.jpg)
/rtv/media/media_files/2026/01/15/minister-ponguleti-srinivas-directs-on-medaram-festival-arrangements-2026-01-15-21-38-26.jpg)
/rtv/media/media_files/2025/01/04/DauCKl1seWnneHCnYbaa.jpg)
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
/rtv/media/media_files/frdKBkpKFWE2TQmQTVTw.jpg)