నేషనల్ Supreme Court: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు వైకల్యం 55శాతం ఉందని ఎంబీబీఎస్ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం అనర్హుడని తెలిపింది. అతను కోర్టును ఆశ్రయించగా.. కీలక తీర్పునిచ్చింది. మానసిక వ్యాధులు ఉన్నవారు 40 శాతం కంటే ఎక్కువ ఉంటే ఎంబీబీఎస్ కోర్సుకు అనర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. By Kusuma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కొత్త జీవో వల్ల రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులవుతున్నారు : హరీష్ రావు MBBS ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 వల్ల రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులు అవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. స్థానిక విద్యార్థుల కోసం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 435 ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణ 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MBBS పూర్తి చేసిన విద్యార్థులు జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai High Court : నకిలీ సర్టిఫికేట్లతో చదివితే ఏం.. అసలే డాక్టర్ల కొరత.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు! నకిలీ సర్టిఫికేట్ తో ఎంబీబీఎస్ చదివిన ఓ స్టూడెంట్ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్ లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET : నీట్ యూజీ ఎగ్జామ్.. ఎన్ని ప్రశ్నలుంటాయి..? నెగిటివ్ మార్కింగ్ ఎంత? నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET UG 2024: నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా దరఖాస్తు చేసుకోండి.!! దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela: సినిమాలకు బ్రేక్ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే! తెలుగు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ముంబయికి వెళ్లిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లింది. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్! ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gandhi Medical Collage : గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్...10మంది సీనియర్లపై చర్యలు..!! హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్ పై సీనియర్ మెడికోలు ర్యాగింగ్ కు పాల్పడటం కలకలం రేపంది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn