Latest News In Telugu Mayavathi: ఇండియా కూటమితో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీ పొత్తుపై వస్తు్న్న వదంతులను నమ్మొద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayavathi: కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ఇవ్వాలి : మాయావతి బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించడం స్వాగతిస్తున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అలాగే బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షిరాంకు కూడా దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా కృషి చేశారని.. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BSP Mayavathi:ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి..ఒంటరిగానే బరిలోకి బహుజన్ సమాద్ వాదీ పార్టీ మాయావతి ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ.. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం: మాయావతి ఈ రోజు పెద్దపల్లిలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ను సీఎం చేయాలని ఓటర్లను కోరారు. By Nikhil 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్.. భ్రష్టాచార్ సర్కార్: సూర్యాపేట సభలో మాయావతి ఫైర్ తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కవిత ఢిల్లీ టూర్... షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ....! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn