Masthan Sai: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!
మస్తాన్ సాయికి రాజేంద్రనగర్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లావణ్య కేసులో 2 రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని వీడియోలతోపాటు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.