బిజినెస్ Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!! మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మారుతీ సుజుకీ పలు మోడళ్లపై రూ. 62వేలకు డిస్కౌంట్ ఆఫర్స్ కల్పిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఏఎంటీ వర్షన్,మారుతీ సుజుకీ సెలేరియో పై ఈ డిస్కౌంట్ ను ప్రకటించింది. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maruti Electric Air Car : డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది! మన దేశీయ కార్ల కంపెనీ మారుతి మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఎగిరే ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ఈ కారును ఇంటి పై కప్పు మీదే ల్యాండ్ చేసుకోవచ్చు. ఇది మామూలు హెలికాఫ్టర్ కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. పైలెట్ కాకుండా ముగ్గురు దీనిలో ప్రయాణించవచ్చని చెబుతున్నారు. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maruti vs Tata Motors: మారుతికి షాక్ ఇచ్చిన టాటా మోటార్స్.. భారత్ లో ఆటో కంపెనీల్లో టాప్ గా చెప్పుకునే మారుతీ సుజుకీ మార్కెట్ క్యాప్ ను దాటి టాటా మోటార్స్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఇప్పడు టాటా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.15 లక్షల కోట్లకు పెరిగింది. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maruti Suzuki : మైలేజ్ ఇవ్వట్లేదని 20 ఏళ్ల తరువాత మారుతి సుజుకీకి ఫైన్! మారుతీ సుజుకీ కార్ల ప్రకటనలో లీటరుకు 16-18 కిలోమీటర్లు వస్తుందని చూసి కొన్న వ్యక్తి మోసపోయానంటూ 2004 లో వినియోగదారుల ఫోరంలో దీని గురించి ఫిర్యాదు చేయగా 20 సంవత్సరాల తరువాత మారుతీ సుజుకీకి ఎన్సీడీఆర్సీ లక్ష రూపాయల జరిమానా విధించింది. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే? న్యూఇయర్ కు కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Car: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!! ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు...తక్కువ ధరలకే కార్లను మార్కెట్లోకి పరిచయం చేస్తున్నాయి. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో కార్లు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. అందులో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఈ కారును ఇష్టపడనివారుండరు. సేఫ్టీ పరంగా, డ్రైవింగ్ పరంగా ఈ కారును ఇష్టపడని వారు కొందరు ఉన్నారు. ఫీచర్లు, పనితీరు పరంగా ఈ కారుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే దీన్ని మించిన మరో కారు ఏదైనా ఉందా? చూద్దాం. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maruti Suzuki beats Mahindra: మహీంద్రాకు చమటలు, అమ్మకాల్లో మారుతీదే హవా..!! మారుతీ సుజుకి గత నెలలో ఏడాదికి (YoY) 16.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆటోమొబైల్ పరిశ్రమ కంటే వేగంగా ఉంది. ఈ పండుగ సీజన్లో 1 మిలియన్ విక్రయాల మార్కును దాటగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn