బిజినెస్ Inflation: దిగివస్తున్న ద్రవ్యోల్బణం.. ఐదు నెలల్లో ఇదే తక్కువ.. వివరాలివే! రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేపీ దిగివస్తోంది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కుగా ఉండడంతో ఆర్బీఐ రెపోరేటులో మార్పులు ఉండకపోవచ్చు. రెపోరేటులో మార్పులు లేకపోతే లోన్స్ పై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today:దేశీ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు...అసలేం జరుగుతోంది? దేశీ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ పతనం బుధవారం కూడా కొనసాగింది. ప్రారంభమవడమే స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ stock markets:హమ్మయ్య ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ stock markets: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు మధ్యలో వీకెండ్ బ్రేక్ వచ్చింది. శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ సోమవారం ఓపెన్ అయ్యాయి. కానీ గత వారం నష్టాలనే మార్కెట్ ఈరోజు కూడా మోస్తోంది. స్వల్ప నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం అయ్యాయి. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ మార్కెట్లు By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నష్టాలతో మొదలయి..నష్టాలతోనే ముగిసింది దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలతో ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు రోజంతా నష్టాలతోనే కొనసాగింది. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn