దర్శనానికి వెళ్లి అటు నుంచే అనంతలోకాలకు.. | Mantralayam Bolero Hits Tanker Incident | Kurnool | RTV
షేర్ చేయండి
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ లోనే.. | Massive Road Acc!dent In Kurnool | Mantralayam | RTV
షేర్ చేయండి
Road Accident: మంత్రాలయం వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
షేర్ చేయండి
AP: టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు..!
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయాల్లో వాగ్వివాదం జరిగింది.
షేర్ చేయండి
Mantralayam: మంత్రాలయం స్వామిని దర్శించకోకుండా వెనుదిరిగిన 500 మంది భక్తులు..ఎందుకంటే!
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన 500 మంది భక్తులు..తమ ఆర్గనైజర్ మరణించడంతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఆర్గనైజర్ వీరభద్రారెడ్డి మంత్రాలయం శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/30/tungabhadra-2026-05-30-20-00-35.jpg)
/rtv/media/media_files/2026/04/16/kurnool-accident-2026-04-16-06-28-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/swami-jpg.webp)