Mango Juice: మితిమీరి ఈ జ్యూస్ తాగుతున్నారా.. మీ ప్రాణానికే ప్రమాదం
మ్యాంగో జ్యూస్ తాగడం వల్ల మధుమేహం, అలెర్జీ, ఊబకాయం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా లభ్యమవుతుందని అతిగా తాగకూడదు. మితంగా తాగితేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/04/03/mangos-2026-04-03-17-09-25.jpg)
/rtv/media/media_files/2025/05/03/Q3mYxq1KOlup3g2cHKU4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mango-1-jpg.webp)