లైఫ్ స్టైల్ Mango Leaves: మామిడి కాయలతోనే కాదు ఆకులతోనూ ప్రయోజనం మామిడి ఆకులలో విటమిన్లు ఎ, సి, బి, యాంటీ ఆక్సిడెంట్, ఔషధ గుణాలున్నాయి. మామిడి ఆకులు మధుమేహా రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డయాబెటిక్ పేషెంట్లు రోజులో ఎంత మోతాదులో మామిడిపళ్లను తినాలంటే! మామిడిపండులోని తీపి వల్ల తమలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను తినవచ్చా లేదా వారు రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినవచ్చో లేదో ఈ కథనంలో తెలుసుకుందాం. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mangoes: భోజనంతో పాటు మామిడిపండ్లు తింటున్నారా..?. ఇవి గుర్తుంచుకోండి..!! వేసవి సీజన్లో పండిన మామిడిపండ్లు తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. కానీ ఈ పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు తెలుసుకుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dangerous Mangos: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే! సమ్మర్ అంటేనే మ్యాంగోస్ స్పెషల్. అయితే.. మార్కెట్లో దొరికే అన్ని మామిడి పండ్లు మంచివి కావు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు రసాయనాలతో పండించిన రూ.12 లక్షల విలువైన ప్రమాదకర మామిడి పండ్లను సీజ్ చేయడంతో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn