వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga | RTV
వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga who is the leader of Madiga Reservation Porata Samithi talks about SC/ST Reservations | RTV
వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga who is the leader of Madiga Reservation Porata Samithi talks about SC/ST Reservations | RTV
ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలు సైకోలు, స్వార్థపరులని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు. మాలల సభలో అంబేడ్కర్ ను అవమానించారని మండిపడ్డారు. వివేక్ మాలలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ హోం మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంద క్రిష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పుతున్నారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ మాటలకు చేతలకు సంబంధం లేదని, ఆయన తేనెపూసిన కత్తిలాంటివారన్నారు. మల్లికార్జున్ ఖర్గే దళిత జాతి ద్రోహి అంటూ RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు మందకృష్ణ. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై చర్చించినట్లు సమాచారం.
విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.