Manchu Manoj: 'భైరవం' ఈవెంట్ లో వెక్కి వెక్కి ఏడ్చిన మంచు మనోజ్.. ఆ మాట వినగానే కళ్ళలో నీరు! (వీడియో వైరల్)
హీరో మంచు మనోజ్ 'భైరవం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన AV వీడియోను చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపిస్తుండడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/05/19/ZazwYy0VquyO3TIPBqp6.jpg)
/rtv/media/media_files/2025/05/18/qGJ9LYQ57TmUrCP0JhMQ.jpg)
/rtv/media/media_files/2025/05/09/aRKsraORGVcoA6JMRMkt.jpg)
/rtv/media/media_files/2025/04/13/SeoaoCeK1c56EZCuUUN8.jpg)
/rtv/media/media_files/2025/04/09/xmrVbANjMB6Xmcr5tUXM.jpg)
/rtv/media/media_files/2025/04/03/5iRvcFuWugvP6lRnLQpA.jpg)