సినిమా Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఫేస్ టూ ఫేస్! మోహన్‌బాబు, మనోజ్ ఆస్తి వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా తండ్రీ, కొడుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. ఇటీవల మోహన్‌బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు! మంచు ఫ్యామిలీ వివాదంలో మనోజ్‌కు బిగ్ షాక్ తగిలింది. జల్పల్లిలో తన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. విచారణ తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. మనోజ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దయచేసి నా ఆస్తి ఇప్పించండి మోహన్ బాబు |Manchu Mohan babu |Manchi vishnu |Manchu manoj |RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Manoj: నా గొడవ ఆస్తి కోసం కాదు, నేను పోరాడేది వాళ్ళ కోసమే.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు మాకు ఆస్తి గొడవలు లేవు. నా పోరాటం విద్యార్థుల, కుటుంబ సభ్యుల కోసమేనని అన్నారు మంచు మనోజ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ తగాదాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసారు. విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకొని నాటకం ఆడుతున్నాడని చెప్పారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జలపల్లి లోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Brothers : తల నరికి నీ భార్య చేతిలో పెడతా.. మనోజ్ విష్ణును అంత మాట అన్నాడేంటి? మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. విష్ణు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దానికి మనోజ్ కౌంటర్ అటాక్ చేశాడు. విష్ణు పేరును ఎక్కడా వాడకుండా ఆయన 'కన్నప్ప' మూవీ రిఫరెన్స్ వాడుతూ అన్నకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మా నాన్నకు మేం ముగ్గురం సమానమే.. తొలిసారి నోరు విప్పిన విష్ణు.. సంచలన ఇంటర్వ్యూ! తన తండ్రి మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు సమానమేనని మంచు విష్ణు అన్నారు. సోదరుడు మనోజ్ తో వివాదాలకు సంబంధించిన అంశాలపై ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. జనరేటర్లో చెక్కర పోశారన్న ఆరోపణలు సిల్లీ అంటూ కొట్టిపారేశారు. By Nikhil 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu: వీధిలో మొరిగే కుక్క.. మంచు మనోజ్ ను మళ్లీ గెలికిన విష్ణు! మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో..' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ' అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను షేర్ చేశారు. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్! మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్‌తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn