Congress: పొంగులేటికి షాక్.. మల్లికార్జున ఖర్గే వార్నింగ్
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జె్ట్ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. ఇలా చేస్తే రాష్ట్రం దివాల తీసే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాహుల్ చేస్తున్న పోరాటం ఒకవేళ విఫలమైతే.. మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైనదని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఖర్గే పిలుపునిచ్చారు.ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్‌లో మోడీ పాలనపై నిప్పులు చెరిగారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు ఆహ్వానం పంపించారు.
రాజస్థాన్ లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నోరు జారారు. రాజీవ్ గాంధీ పేరుకి బదులు రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఆర్పించారు అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.