నేషనల్ మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge: కలబురగిలో ఖర్గే ఎమోషనల్.. తన అంత్యక్రియలకు రావాలంటూ! పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సొంత జిల్లా కలబురగిలో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్ట లేకపోయినా.. తాను ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా రావాలని కోరారు. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు! బీజేపీ గవర్నమెంట్ తమ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే స్తంభింపజేసిందని, అందంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్మేనని ఆందోళన వ్యక్తం చేశారు. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాస్తవం, ధైర్యానికి రాహుల్ గాంధీ ఓ చిహ్నంగా మారారు...! మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు. By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn