K. T. Rama Rao : కేటీఆర్ చొరవతో మలేసియా జైలు నుంచి ఇంటికి...కన్నీటి పర్యంతమైన కుటుంబాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/09/JHrnxnsr16S9ioMBGJOf.jpg)
/rtv/media/media_files/2025/05/22/QZwVC1Wllv5H0mP7robr.jpg)
/rtv/media/media_files/2025/05/04/0lgyD20h6VR58pmjD0Qg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Heli-jpg.webp)